1.సమస్త భూజంతువులలో యుక్తిగల జంతువు ఏది?
���. సింహం ( )
���ి. ఏనుగు ( )
���ి. పాము ( )
���ి. డైనోసార్ ( )
2.ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ?
���.930 ( )
���ి.970 ( )
���ి. 950 ( )
���ి. 920 ( )
3.యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ఏమి చేసేవాడు ధన్యుడు..?
A. పాటించువాడు( )
B. గైకొనువాడు( )
C. ధ్యానించువాడు( )
D. ఆలోచించువాడు( )
4.ఎవరికి చేసిన ప్రమాణమును దావీదు నెరవేర్చెను?
A. సౌలునకు ( )
B. సమూయేలునకు ( )
C. యోనాతానునకు ( )
D. అబ్నేరునకు ( )
5.యాకోబు గర్భమున పుట్టిన వారు ఎంతమంది?
���.77 ( )
���ి.80 ( )
���ి.70 ( )
���ి.78 ( )
6.దేవుడు ఇశ్రాయేలీయులను ఏ దేశమునకు తీసుకెళ్ళమని మోషేకి చెప్పాడు?
���. మిద్యాను ( )
���ి.పారాను ( )
���ి. పాలు తేనెల దేశం ( )
���ి.ఎ&సి ( )
7.ఐగుప్తీయులు ఎవరిని హింసించారు?
���. కనానీయులను ( )
���ి. ఐగుప్తీయులను ( )
���ి. ఇశ్రాయేలీయులను ( )
���ి.ఎ&బి ( )
8.అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?
���. 10 ( )
���ి. 13 ( )
���ి.9 ( )
���ి. 14 ( )
9.యేసు క్రీస్తు జననం ఎక్కడ?
���. యూదయ ( )
���ి. బెత్లెహేము ( )
���ి. ఐగుపు ( )
���ి. ఎ&బి ( )
10. తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు?
���. ఉత్తర ( )
���ి. దక్షిన ( )
���ి. తూర్పు ( )
���ి. పడమర ( )
11.సొలొమోను ఏ దేశాన్ని పరిపాలించాడు?
A.ఐగుప్తు ( )
B.మోయాబు ( )
C.ఇశ్రాయేలు ( )
D.బబులోను ( )
12.షేతు కుమారుని పేరు ?
���. హనోకు ( )
���ి. ఈరాదు ( )
���ి. లెమెకు ( )
���ి. ఎనోషు ( )
13.భూలోకము దేనితో నిండియుండెను?
���. పాపముతో ( )
���ి. పరిశుద్ధతతో ( )
���ి. బలాత్కారముతో ( )
���ి. విశ్వాసంతో ( )
14.జలప్రళయం భూమిమీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఎంత?
���.610 ( )
���ి. 600 ( )
���ి. 620 ( )
���ి.630 ( )
15.జలప్రళయం వచ్చినప్పుడు ఎన్నిరోజులు వర్షం కురిసింది ?
���.40 ( )
���ి. 30 ( )
���ి. 50 ( )
���ి.25 ( )
16.కనాను తండ్రి ఎవరు ?
���. హాము ( )
���ి. మేము ( )
���ి. యాపెతు ( )
���ి. నోవహు ( )
17.అబ్రాము భార్య పేరు ఏమిటి ?
���. రిబ్కా ( )
���ి. శారాయి ( )
���ి. మిల్కా ( )
���ి. రాహేలు ( )
18.లోతు దేని దగ్గర గుడారము వేసుకొనెను?
���. సొదొమ ( )
���ి. బాబెలు ( )
���ి. నెగెబు ( )
���ి. మమే ( )
19.ఇష్మాయేలు అనగా అర్థం ఏమిటి ?
���. దేవుడు చూచును ( )
���ి. దేవుడు దీవించును ( )
���ి. దేవుడు వినును ( )
���ి. దేవుడు ఆశీర్వదించును ( )
20. నీ అన్న అహరోను నీకు---------గా ఉండును.
���. ప్రవక్త ( )
���ి. తోడు ( )
���ి. తెలివి ( )
���ి. వివేకం ( )
{"name":"1.సమస్త భూజంతువులలో యుక్తిగల జంతువు ఏది?", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"1.సమస్త భూజంతువులలో యుక్తిగల జంతువు ఏది?, 2.ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ?, 3.యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ఏమి చేసేవాడు ధన్యుడు..?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Make your own Survey
- it's free to start.